ఎన్డీఏ కూటమి 201 స్థానాల్లో, మహాఘట్ బంధన్ 36... ... బీహార్ లో ఢంకా భజాయించిన నితీశ్
x

ఎన్డీఏ కూటమి 201 స్థానాల్లో, మహాఘట్ బంధన్ 36 స్థానాల ఆధిక్యంతో కొనసాగుతోంది. పార్టీల పరంగా చూస్తే..JD(U) 83, RJD 27, కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఇక నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ గెలుపొందారు. ఎన్నికల ప్రచారానికి ముందు జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో నవంబర్ 2వ తేదీన అనంత్ సింగ్‌ను అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈయన జైలులో ఉన్నారు.  

Read More
Next Story