
ఈ వీకెండ్ ఓటీటీలో బిగ్ ధమాకా!లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సమ్మర్ స్పెషల్ గా వచ్చేస్తున్న క్రేజీ సినిమాలు
భానుడు భగభగమంటున్నాడు.. ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి! బయట అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇలాంటి మండువేసవిలో సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు అందరూ కోరుకునేది కేవలం రెండే.. ఒకటి చల్లని ఏసీ, రెండు కళ్ళకు వినోదాన్ని పంచే మంచి సినిమా! అందుకే ఈ సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు భారీ స్కెచ్ వేశాయి.
థియేటర్లకు వెళ్లే సాహసం చేయలేని ఆడియన్స్‌ను తమ ప్లాట్‌ఫారమ్స్‌కు రప్పించేందుకు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు, అదిరిపోయే ఇంటర్నేషనల్ సిరీస్‌లను క్యూ కట్టించాయి. ఏప్రిల్ మధ్యలో వస్తున్న ఈ వారాంతం ఓటీటీ ప్రియులకు పండగనే చెప్పాలి. చల్లగా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ లిస్ట్ ఇదిగో..
ఏప్రిల్ 13:
నోవా కహాన్: అవుట్ ఆఫ్ బాడీ (ఇంగ్లీష్, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
యుఫోరియా: సీజన్ 3 (ఇంగ్లీష్): జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
ఏప్రిల్ 14:
క్రూక్స్: సీజన్ 2 (ఇంగ్లీష్, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
రైజ్ ఆఫ్ ది కాంకరర్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
అన్‌టోల్డ్: జైల్ బ్లేజర్స్ (ఇంగ్లీష్): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఆల్ యూ నీడ్ ఈజ్ కిల్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
ది గేట్స్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
రిమైండర్స్ ఆఫ్ హిమ్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
స్లాంటెడ్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
ఏప్రిల్ 15:
సంభవం అధ్యాయం ఒన్ను (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ): జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
ఫైండింగ్ హ్యారీ: ది క్రాఫ్ట్ బిహైండ్ ది మ్యాజిక్ (ఇంగ్లీష్): జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
టోస్టర్ (హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
మిలియన్ డాలర్ సీక్రెట్: సీజన్ 2 (ఇంగ్లీష్): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బాల్స్ అప్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
ఏప్రిల్ 16:
ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఆ గ్యాంగ్ రేపు 3 (తెలుగు): ఆహా వీడియో (Aha Video)
యూత్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బీఫ్ (BEEF): సీజన్ 2 (ఇంగ్లీష్, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఏప్రిల్ 17:
పోచమ్మ (తెలుగు, తమిళం): ఆహా వీడియో (Aha Video)
సామ్రాట్ (తెలుగు): ఈటీవీ విన్ (ETV Win)
మట్కా కింగ్ (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం): ప్రైమ్ వీడియో (Prime Video)
దో దీవానే షెహర్ మే (హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
రూమ్ మేట్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
గొరిల్లా స్టోరీ: టోల్డ్ బై డేవిడ్ అటెన్‌బరో (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ట్విస్టెడ్ (ఇంగ్లీష్): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఫుల్ స్వింగ్: సీజన్ 4 (ఇంగ్లీష్): నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బాలిస్టిక్ (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో (Prime Video)
ఏప్రిల్ 19:
బెబే ఫిన్ సింగ్-అలాంగ్ మూవీ: ఇంటు ది పింక్‌ఫాంగ్ వరల్డ్ (కొరియన్): నెట్‌ఫ్లిక్స్ (Netflix)

