పోలీస్ కస్టడీకి బండి భగీరథ్‌
x

పోలీస్ కస్టడీకి బండి భగీరథ్‌

అరణ్య ఫామ్‌హౌస్‌లో సీని రిక్రేషన్


బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. పోక్సో కేసులో ఈ నెల 16న పోలీసుల ముందు లొంగిపోయిన భగీరథ్ అప్పటి నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా అతడిని మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ మల్కాజ్‌గిరి కోర్టు ఆదేశాలు జరాీ చేసింది. దీంతో ఆయనను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో భగీరథ్‌కు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మొయినాబాద్‌లోని అరణ్య ఫాంహౌస్‌లో సీన్ రిక్రేషన్ చేయిస్తున్నారు పోలీసులు.

Read More
Next Story