ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరి ప్రజల మద్దతు
x

ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరి ప్రజల మద్దతు


హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో, ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మానసిక, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు అట్టాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదుపై పోలీస్ అకాడమీ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించింది. ఆరోపణల్లో ప్రాథమిక సత్యం ఉందని తేలడంతో, అకాడమీ యాజమాన్యం ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.తర్వాత ఆయనపై అటెంప్ట్ టు మర్డర్ ,రేప్ కేసులు కూడా నమోదయ్యాయి .

ఈ విషయంలో ఆయనకి ఆయన ఊరి ప్రజలు ,కుటుంబం మాత్రం మద్దతు ఇస్తున్నారు.


Read More
Next Story