జీవన్‌కు కీలకపదవి ప్రకటించిన కేసీఆర్
x

జీవన్‌కు కీలకపదవి ప్రకటించిన కేసీఆర్

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ కు మరిన్ని బాధ్యతలు అప్పజెబుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు


సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరిన తాటిపర్తి జీవన్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేయటం కోసమే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. వెంటనే జీవన్ బాధ్యతలు తీసుకోవాలని కూడా చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ కు మరిన్ని బాధ్యతలు అప్పజెబుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Read More
Next Story