తెలంగాణలో గెలవాలంటే.. బీజేపీ కూటమి కట్టాల్సిందేనా?
x

తెలంగాణలో గెలవాలంటే.. బీజేపీ కూటమి కట్టాల్సిందేనా?

ఇతర పార్టీల నుండి వచ్చిన ఒక బలమైన నేతను తెరపైకి తెచ్చి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందా?క్షేత్రస్థాయిలో


తెలంగాణాలో బిజెపి ఒంటరిగా గెలవగలదా లేక పొత్తే శరణ్యమా?


తెలంగాణాలో ఇప్పటివరకూ బిజెపి బలమైన పార్టీగా ఎదగలేకపోయింది. తెలంగాణాలో ఒంటరి పార్టీగా ఎదిగే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీకి గెలిచే అవకాశం లేకపోయినా మద్దతుదారులు,సానుభూతిపరులు ఉన్నారు.అలాగే జనసేన కూడా తెలంగాణాలో ఎదగాలన్న ఆశతో ఉంది.గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెట్లర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బిజెపి తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాల సాయం తీసుకోబోతోందా?తాజా మోది పర్యటనలో భాగంగా ఏపి నాయకుల దగ్గరకు వెళ్ళడం ఇప్పుడు ఈ ఊహాగానాలకు దారి తీస్తుంది.లేక గతంలో అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో చేసినట్లుగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఒక బలమైన నేతను తెరపైకి తెచ్చి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందా?క్షేత్రస్థాయిలో ఉనికి చాటుకునేందుకు హిందుత్వతో పాటు సోషల్ ఇంజనీరింగ్ సమీకరణాలను నమ్ముకుంటున్న కాషాయ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి భారీ మార్పులకు తెలంగాణాలో శ్రీకారం చుట్టబోతోంది?

Read More
Next Story