ఇరిగేషన్ ప్రాజెక్ట్లు పొలిటికల్ ప్రాజెక్ట్ లుగా  మారుతున్నాయా?
x

'ఇరిగేషన్ ప్రాజెక్ట్'లు 'పొలిటికల్ ప్రాజెక్ట్' లుగా మారుతున్నాయా?

కేంద్ర జల సంఘం తాజాగా ప్రతిపాదించిన నదుల అనుసంధాన ప్రతిపాదనతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి చర్చనీయాంశమవుతోంది.


ఏపీ –తెలంగాణ మధ్య కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. పోలవరం, నాగార్జున సాగర్, పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వివాదాస్పదమవుతోంది. కేంద్ర జల సంఘం తాజాగా ప్రతిపాదించిన నదుల అనుసంధాన ప్రతిపాదనతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి చర్చనీయాంశమవుతోంది.


ఏపీ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం ద్వారా తెలంగాణ చేస్తున్న జలవిద్యుత్ ఉత్పత్తి, నాగార్జునసాగర్ పరిధిలోని వివాదాలు, అలాగే దిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు మరియు వెలిగొండ, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల సామర్థ్యాల పెంపుదలపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం నడుస్తోంది. దీనికి అదనంగా సీడబ్య్లూసీ ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది

Read More
Next Story