
'విశ్వనాథ్ అండ్ సన్స్' హిట్టా?ఫట్టా?
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక పెళ్లి కాని 40 ఏళ్ల ధనవంతుడు, మాజీ పిస్టల్ షూటర్. తల్లి (రాధిక) కోరిక మేరకు అతను సరోగసి ద్వారా ఒక కొడుకుకు తండ్రి అవుతాడు. అయితే ఆ బాబుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో సంజయ్ జీవితంలోకి మ్యాడీ (మమితా బైజు) అనే సరదా అమ్మాయి వస్తుంది. వారిద్దరి మధ్య అనుబంధం, బాబు కోసం సంజయ్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
Next Story

